ఒక తెలుగువాడు

నా పేరు చెక్క మైత్రేయ .నాకు మా స్నేహితుడు తెలుగు లో రచించిన వ్యాసాలు పంపిస్తూ వుండేవాఢు.దీనితో నాకు కూడ తెలుగు లో ఏదైనా రాయాలి అనిపించింది.
చిన్నప్పటినుంచి ఆంగ్లం లో చదవడం వల్ల నా తెలుగు బాగ బ్రష్థు పట్టి పొయింది.ఇలాగనయిన నేను కాస్త తెలుగు నెర్చుకుంటాను అని నా ఆశ.నా ఈ బ్లోగ్ లో ఇక నుంచి మంచి మంచి వ్యాసాలు తెలుగు లో రాద్దాము అనుకుంటున్నను.

Comments

Anonymous said…
Translation pls!

Popular Posts